IPL 2021 : Glenn Maxwell తెలివి.. వాళ్ళతో చార్టెడ్ ఫ్లైట్ లో | RCB || Oneindia Telugu

2021-05-01 131

IPL 2021 : RCB player Glenn Maxwell finds a solution to reach Australia after finishing ipl 2021
#GlennMaxwell
#IPL2021
#RCB
#RoyalchallengersBangalore
#ViratKohli
#Maxi
#Australia
#Srh
#DavidWarner

కరోనా వైరస్ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021పై పడింది. ఇప్పటికే ఐదు మంది ఆటగాళ్లు, ఇద్దరు అంపైర్లు ఐపీఎల్ 14వ సీజన్ నుంచి తప్పుకున్నారు. ఐదుగురు ఆటగాళ్లలో ముగ్గురు అస్ట్రేలియా ప్లేయర్స్ ఉండడం గమనార్హం.